తెలంగాణ ఉద్యమం కారుల జేఏసీ జిల్లా కమిటీ సమావేశం

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు:- మార్చి 21తేదీన శుక్రవారం ఉదయం 10గంటలకు కూసుమంచి మండలం చెగోమ్మ గ్రామంలోతెలంగాణ ఉద్యమకారుల JAC జిల్లా కమిటీ సమావేశం అంబాల రామారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో JAC రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్తుల సోమయ్య మాట్లాడుతూ సీమంద్ర దోపిడీ దారులకు వెతిరేకంగా ఎన్నో పోరాటలు, త్యాగాలు 12వండలమంది ఆత్మ బలిదానాలు చేసుకోటం వలన సిద్దించిన తెలంగాణ రాష్ట్రంలో మా బ్రతుకులు బాగుపడతాయని ఉద్యమనాయకుడు కెసిఆర్ కు అధికారం ఒప్పజేప్పితే అయన కుటుంబం తెలంగాణ ఖజానాను మొత్తం లూటి చేసిండు, అమావీరుల ఆకాంక్షలను ఉదమకారులా ఆశయాలను తుంగలో తొక్కిండ్రు, కెసిఆర్ నియంతపాలనను గోంటేత్తి ప్రశ్నించిన ప్రతి ఒక్క ఉదటంకారుణ్ణి అనగాతోక్కడమే పనిగా పెట్టుకున్నాడు ఇదే అదునుగా భావించిన కార్పొరేట్ శక్తులు కెసిఆర్ కలిసి మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్ప గా మార్చినన్నారు తెలంగాణ మరో వేణుజులా దేశం లా మారుతుందని పసిగట్టిన ఉద్యమకారులు తెలంగాణ సమాజాన్ని మేల్కొల్పడం వల్లనే కాగ్రెస్ పార్టీ అధికారం లో కొచ్చింది, 10యేండ్లు కెసిఆర్ నియంత్రత్వ దుర్మార్గపు పాలన గురించి కాంగ్రెస్ పార్టీ కంటే ఉద్యమకారులే ప్రజలముందుంచ్చినారు కాబట్టి కాంగ్రెస్ పాలకులారా ఉద్యమకారులను ,,,,,తక్కువచేసి చూడకూడదు తెలంగాణ రాష్ట్రం కోసం అనేక త్యాగలే కాకుండా ఆస్తులను అమ్ముకొని ఉద్యమానికి ఖర్చు పెట్టిన వాళ్ళున్నారు ఇవన్నీ గమనినిస్తూ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే తొలి మలి దశ ఉద్యమకారులకి అమరవీరుల తల్లిదండ్రులకు ప్రభుత్వం గుర్తింపు నిచ్చి 250గజాల స్థలము 25 వేల రూపాయల పెన్షన్ ఇస్తామని వారి మని ఫెఫటోలో పెట్టి తెలంగాణ సమాజాన్ని నమ్మించి గంపగుత్త గా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చి రెండు సవంత్సరాలు అయినా ఉద్యమకారుల ఊసు ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకి నీరేతినట్టుగా ఉంటుందని ఈ రాష్ట్ర నిర్మాతలైన ఉద్యమకార్లు అమరవీరుల తల్లి దండ్రులకు తెలంగాణ ఫలాలు అందించి వారి ఋణం తీర్చుకోవాలని బత్తుల సోమయ్య విజ్ఞప్తి చేసారు ఈ కార్యక్రమం లోఖమ్మం జిల్లా ఉద్యమకారుల JAC నూతన జిల్లా కమిటీ ని ఎన్నుకున్నారు నూతన జిల్లా అధ్యక్షుడు గా అంబాల రామారావు ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు