స్వర్ణ భారతి కళ్యాణ మండపం క్యాలెండర్ ప్రారంభించిన మంత్రి తుమ్మల

తెలంగాణ వార్త ప్రతినిధి, ఖమ్మం:- ఖమ్మం కమ్మ మహాజన సంఘము (స్వర్ణ భారతి )కల్యాణమండపం క్యాలెండరు ను ప్రారంభించిన తుమ్మల నాగేశ్వరావు, అధ్యక్షులు ఎర్నేని రామారావు, కార్యదర్శి గొడవర్తి నాగేశ్వరావు, సైదుబాబు, బండి మాధవరావు మరియు ఇతర సభ్యులు