మంత్రి తుమ్మల నాగేశ్వరావు గారికి
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన 44 డివిజన్ పాలెపు విజయ రమణ

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం:- ఈ రోజు క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన 44 వ డివిజన్ కార్పొరేటర్ పాలెపు విజయ వెంకటరమణ....