స్తంభాద్రి బ్యాంక్ క్యాలెండర్ ప్రారంభం ఇచ్చిన మంత్రి తుమ్మల

తెలంగాణ వార్త ప్రతినిధి ఖమ్మం:- స్తంబాద్రి బ్యాంకు క్యాలెండరు ను ప్రారంభించిన శ్రీ తుమ్మల నాగేశ్వరావు, వ్యవసాయ శాఖామాటుయులు, చైర్మన్ ఎర్నేని రామారావు, వైస్ చైర్మన్ వసంత పటేల్, సీఈఓ సందీపకుమార్, సత్యనారాయణ గార్లు