సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

Sep 21, 2025 - 21:02
 0  3
సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ వార్త ఆత్మకుర్ ఎస్  సూర్యాపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ చైర్మన్ గా ఎన్నికైన సోమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని, మద్దిరాల మండల ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎన్నికైన గిలకత్తుల యల్లాగౌడ్ ని ఆత్మకూరు ఎస్ మిత్ర బృందం వారిని సన్మానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో డేగల శ్రీనివాస్ నాయుడు గుణగంటి వెంకన్న జలగం మల్లేష్ బొల్లికొండ బిక్షం గుండ్ల లింగయ్య గిల కత్తుల ప్రవీణ్, అబ్బా గాని విజయ్, ఆవుల సింహాద్రి,జంపాల వినోద్, గిలకత్తుల నాగరాజు తదితరులు ఉన్నారు.