సిపిఎం సీనియర్ నాయకులు గుండు అబ్బయ్య విగ్రహ ఆవిష్కరణ

Sep 11, 2025 - 20:52
 0  6
సిపిఎం సీనియర్ నాయకులు గుండు అబ్బయ్య విగ్రహ ఆవిష్కరణ

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ సిపిఎం సీనియర్ నాయకులు గుండు అబ్బయ్య విగ్రహ ఆవిష్కరణ. ఆత్మకూర్ ఎస్.... మండల పరిధిలోని గట్టిగల్లు గ్రామానికి చెందిన సీనియర్ సిపిఎం నాయకులు గుండు అబ్బాయ్య ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా గ్రామంలో ఆయన విగ్రహాన్నీ గురువారం ఆవిష్కరించారు. పార్టీ కోసం ఆయన చేసిన కృషిని కొనియాడారు. విగ్రహావిష్కరణ కార్యక్రమంలో గుండు లింగయ్య, గుండు రమేష్, గుండు చిన్న లింగయ్య, గుండు పెద్ద లింగయ్య,రాచకొండ రమేష్, మడ్డి రమేష్, బుర్ర సోమయ్య, దండం పెళ్లి కృష్ణయ్య, బైరు వెంకన్న, శంకర్, గుండు శ్రవణ్, పాల్గొని తదితరులు నివాళులు అర్పించారు.