ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు.

Sep 11, 2025 - 20:54
 0  2
ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు.

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ కంటి వైద్య శిబిరం ఏర్పాటు. ఆత్మకూర్ ఆత్మకూర్ ఎస్ మండల కేంద్రంలో గురువారం పూర్వ విద్యార్థుల సంక్షేమ సంఘం భవనంలో శ్రీ శంకర కంటి వైద్యశాల ఆధ్వర్యంలో ఉచితం కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 88 మందిని ఆపరేషన్ కోసం హైదరాబాద్కు తీసుకువెళ్లారు. పూర్వ విద్యార్థుల సంఘం సభ్యులు ఎస్కే సైదులు భద్ర దామోదర్ రెడ్డి, పోరండ్ల సత్యం, గొట్టిముక్కల గోపాల్ రెడ్డి, విషవరం రామ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు