గాజులపేట కాలనీలో వర్షం దాటికి ఇళ్ల మధ్య చెరువుల తలపిస్తున్న గాజులపేట కాలనీ

జోగులాంబ గద్వాల 11 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : అయిజ. పట్టణం గాజులపేట కాలనీలో వర్షం దాటికి... ఇళ్ల మధ్య చెరువును తలపిస్తున్న గాజులపేట కాలనీ... కాలనీలో నీరు బయటకు వెళ్లే మార్గం లేక.. చిన్నపాటి వర్షానికి కూడా.. ప్రతినిత్యం చెరువును తలపించడం ఆ నీరు ఇళ్ల మధ్య నీరు ఇంకు పోవడానికి 10 రోజుల సమయం... వర్షపు నీటి నిలువ ఉండడంవల్ల రోగాల బారిన పడుతున్నామని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు... ఐజ మున్సిపాలిటీ అధికారులు... అభివృద్ధి పరంగా దేవుడెరుగు... కనీసం వర్షం పడినప్పుడు వర్షం నీరు బయటకు వెళ్లే ప్రయత్నం చేయాలని కోరుతున్న కాలనీవాసులు.... ఇటువైపు కనీసం మున్సిపాలిటీ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించడం లేదని పన్నులకు మాత్రం ఒకసారి వస్తారని కాలనీవాసులు వాపోతున్నారు..