★కలెక్టర్ కి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే విజయుడు .

Jun 13, 2024 - 20:35
Jun 13, 2024 - 20:35
 0  23
★కలెక్టర్ కి వినతిపత్రం అందించిన ఎమ్మెల్యే విజయుడు .

 జోగులాంబ గద్వాల 13 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- అలంపూర్. లోని  కళాశాలలో చదువుతున్న బీసీ బాలికల కొరకు ఉన్న హాస్టల్ ను ఐజ కు తరలిస్తున్నారని తెలియడంతో ఇక్కడ రెండేవ సంవత్సరం చదువుతున్న బాలికలలు  మొదటి సంవత్సరంలో జాయినింగ్ అయిన బాలికలకు ఇబ్బంది కలుగుతుందని అదేవిధంగా ఇక్కడ ఉన్న వారు చుట్టుపక్కల గ్రామాల బాలికలు హాస్టల్ లో ఉండి చదువుతున్నారని బాలికలకు హాస్టల్ తరలించడం ద్వారా చదువుకు దూరం అవుతారని దానితరలించరాదని కోరారు. ఈ కార్యక్రమంలోబిఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State