సంకినేని వెంకటేశ్వరరావు ను కలిసిన తిరుమలగిరి బిజెపి కార్యకర్తలు

తిరుమలగిరి 14 జనవరి 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :- భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుంగతుర్తి మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు, (sankineni venkateswarrao) సంకినేని కృష్ణారావు, మరియు సంకినేని వరుణ్ రావు ని తిరుమలగిరి రూరల్ భారతీయ జనతా పార్టీ రెండవసారి మండల అధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంగా వేల్పుల బంగారురాజు మరియు భారతీయ జనతా పార్టీ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది