పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ బాచుపల్లి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు
పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హైదరాబాద్ బాచుపల్లి ఆధ్వర్యంలో జ్యోతిరావు పూలే జయంతి ఉత్సవాలు భాగంగా స్త్రీలకు చేసిన సేవలను ఆదర్శంగా తీసుకొని సావిత్రిబాయి పూలే వేషధారణ చీకూరి లీలావతి విన్నపం ఒక పోరాటం మాట్లాడుతూ నిన్న జరిగిన ఒక సంఘటన మెచ్యూరిటీ అయిందనేసి ప్రైవేట్ స్కూలు టీచర్స్ ఆ అమ్మాయిని క్లాస్ రూమ్ బయట ఒంటరిగా కూర్చోబెట్టి ఎగ్జామ్ రాపియటం తీవ్రంగా ఖండిస్తున్నాం వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి. నేటికీ బాల్య వివాహాలు నిర్వహిస్తురని వాటిని ప్రతి ఒక్కళ్ళు ఖండించాలని మీకు తెలిస్తే ఎమ్మటే పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ చేయాలని, నేటికీ వితంతువ్యవస్థ అనేది అమలవుతుంది ఎంతోమంది యువత మగవారు అనేక కారణాలతో అర్ధాంతరంగా మరణిస్తున్నారు వారి భార్యను ఆచారం పేరుతో స్త్రీలకు పుట్టుకతో వచ్చిన బొట్టు గాజులు అలంకరించి తొలగించే విధానాన్ని రూపు మాపాలలి. భర్త వచ్చినప్పుడు పాపటి సింధూరం మాత్రమే ధరిస్తారు ఇదొక్కటి.
ఇలా కాకుండా మానసిక శోభ గురి చేయడం మానుకోవాలి. జ్యోతిరావు పూలే ఆదర్శాలను అందరూ పాటించాలని మా విన్నపం