సివిల్(భూమి)వ్యవహారంలోజోక్యంచేసుకున్నగద్వాలటౌన్ఎస్ఐపైచర్యలు తీసుకుని
న్యాయంచేయాలనికోరినపట్నం.సత్యనారాయణ.
జోగులాంబ గద్వాల 8 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. టౌన్ఎస్సైఎస్. కళ్యాణ్,కుమార్(భూమి)సివిల్,వ్యవహారంలోజోక్యం చేసుకొని పట్నం సత్యనారాయణ అనే వ్యక్తిపై చేయించుకుని పచ్చిబూతులతోదుర్భాషలాడి ఎన్ కౌంటర్ చేసి చంపుతానని,భయభ్రాంతులకుగురిచేశారనిఅట్టి విషయంపై గద్వాలజిల్లా డీఎస్పీకిఫిర్యాదుచేశానని గద్వాల్ టౌన్ ఎస్సై పై చట్టపరమైనశాఖపరమైనచర్యలుతీసుకునితనకు న్యాయం చేయాలని పట్నం సత్యనారాయణ మాట్లాడిన విజువల్స్ సామాజికమాధ్యమాలలో వైరల్ గా మారాయి. వివరాల లోకి వెళితే జోగుజోగులాంబగద్వాలజిల్లాఎర్రవల్లిమండలంఎర్రవల్లిచౌరస్తాగ్రామానికి చెందిన కీర్తిశేషులు పట్నం.తిమ్మప్పకుమారుడుపట్నం.సత్యనారాయణ అనే వ్యక్తి వారి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి భూమివ్యవహారం,విషయమై పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చిందని గద్వాల్ టౌన్ పోలీస్ స్టేషన్,కుపట్నం.సత్యనారాయణఆయనమూడవ చిన్నాన్న పట్నం.వెంకట నరసయ్యవెళ్లగా గద్వాల శివారులోని మీకు మీ భాగస్తులైన పట్నంశేషాద్రి,పట్నంపద్మమ్మకుచెందినసర్వేనెంబర్ 730,733 లకు సంబంధించినభూమిలో మీలో ఒక భాగం శేషాద్రి ప్రైవేటు సర్వేయర్ చేత తమ భాగం భూమిని సర్వే చేయించుకుని (హద్దురాళ్లు)పాతించుకుంటాడనిజెసిబిద్వారాభూమినిచదునుచేయించుకున్నాడనిఅందులో(షెడ్డులు)నిర్మించుకుంటాడనిదానికిమీరందరూ ఒప్పుకొని ఎలాంటి చర్యలకుఅడ్డుపడకుండా ఉండాలని ఎస్సై కళ్యాణ్ కుమార్ఒత్తిడి చేశాడని దీనికి మేము ఒప్పుకోలేదని ఇది మా పెద్దలనుండివంశంపారపర్యంగామాకుసంక్రమించిన భూమి అని పట్నం. సత్యనారాయణచెప్పడంతో మా బంధువుల పక్షానఎస్సైమాట్లాడుతూ, ప్రైవేటు సర్వేయర్ చేతభూమి(హద్దురాళ్ళను)పాటిస్తాననికుంటలో ఉన్న భూమిని సర్వే చేయించుకోవాలని,కాదని అభ్యంతరం చెబితే మీపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకుపంపిస్తానని పొలంసర్వేనుమీరుఅడ్డుకోలేరనిపచ్చిబూతులుతిడుతూ,నానారకాల దుర్భాషలాడారని భయభ్రాంతులకు గురి చేశారని,ఇట్టివిషయంపై గద్వాల జిల్లా డిఎస్పి కి కూడాఫిర్యాదుచేశామని పట్నం సత్యనారాయణ మీడియాకు తెలిపారు. పోలీస్ స్టేషన్లో ఎస్ఐ నన్నుబెదిరించిన,సమయంలోనాకుసంబంధించినటువంటి వ్యక్తులు కూడాఅందుకుసాక్షులుగాఉన్నారని,సమాజంలోగౌరవప్రదంగాబ్రతుకుతున్నమమ్మల్ని,మాఆత్మ గౌరవాన్నికించపరిచే విధంగానాపైచేయిచేసుకొని,మమ్మల్నిపచ్చిబూతులు మాట్లాడి మాపై అక్రమ క్రిమినల్ కేసులు పెట్టిఎన్కౌంటర్,చేసిచంపేస్తాననిమమ్మల్ని,బెదిరించిన గద్వాలటౌన్ ఎస్సై కళ్యాణ్ కుమార్ పైశాఖపరమైన,చట్టపరమైనచర్యలుతీసుకోవాలనికోరుతూ,ఉన్నతాధికారులకుఫిర్యాదుచేసినట్లుపట్నం.సత్యనారాయణమీడియాకుతెలియజేశారు.