వ్యవసాయం చేసుకుంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పీజీ సీటు సాధించాడు

Sep 28, 2025 - 20:36
 0  8
వ్యవసాయం చేసుకుంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పీజీ సీటు సాధించాడు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్  వ్యవసాయం చేసుకుంటూ *ఉస్మానియా విశ్వవిద్యాలయం లో పీజీ సీటు సాధించుట* పట్టుదల ఉండాలే కానీ లక్ష్యం సాధించాలంటే పేదరికం అడ్డు కాదని సూర్యపేట జిల్లా, ఆత్మకూరు (ఎస్) మండలం నెమ్మికల్లు గ్రామానికి కేంద్రానికి చెందిన *బొడ్డుపల్లి మనోహర్* నిరూపించారు. అతని తండ్రి వెంకన్న వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. పట్టుదలతో చదువుకున్న *మనోహర్* తొలి ప్రయత్నంలోనే 10వ ర్యాంకు విజయం సాధించారు..