వివిధ మండలాల ట్రాన్స్ఫార్మర్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే.
జోగులాంబ గద్వాల్ 12 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: ధరూర్. మండలం.. ధరూర్ మండల కేంద్రంలోన్నీ విద్యుత్ సబ్ స్టేషన్ లో థరూర్ , కేటీ దొడ్డి మండలాల రైతులకు విద్యుత్ ట్రాన్స్ పార్మర్ల ను పంపిణి చేసిన గద్వల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, విద్యుత్ శాఖ అధికారులు. ఈ కార్యక్రమంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ..... ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు వివిధ గ్రామాల ప్రజలు తదితరులు ఉన్నారు.