బిజ్జారం గ్రామంలో సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ , జిల్లా చైర్మన్.

Feb 29, 2024 - 18:36
Feb 29, 2024 - 18:36
 0  16

జోగులాంబ గద్వాల 29 ఫిబ్రవరి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ . మండలం బిజ్వారం గ్రామంలో సిసి రోడ్ నిర్మాణ పనులకు రఘు నందిని పాఠశాల నుండి హై స్కూల్ వరకు 5 లక్షల వ్యాయంతో  భూమి పూజ చేసిన  జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గద్వాల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్చారి  సరిత తిరుపతయ్య .  సరితమ్మ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశలో  కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది అందులో భాగంగానే ప్రతి గ్రామంలో  వీధి రోడ్లు ఉండాలన్న ఉద్దేశంతో సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలు తప్పకుండా అమలు చేస్తుందని అనంతరం అమరవాయి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.   వారి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు బిజ్వారం  శ్రీనివాస్ రెడ్డి, అమరవాయుకృష్ణారెడ్డి, బిజ్జారం గ్రామ   మాజీ ఉపసర్పంచ్ గోవిందు గోకారి, మెకానిక్ గోవిందు, గుడికాటి ఆశన్న, శాప కండ్ల కర్రన్న, ఉలియపల్లి జంగిలన్న, అమరవాయి గ్రామ MRPS తిమ్మన్న, ధోని ఆంజనేయులు, తిప్పన్న, రాజు, హర్వ  రఘు బండ భాస్కర్, ప్రభాకర్, సామిల్,అరగిద్ద మాజీ సర్పంచ్ నర్సింలు, రాజేష్, పెద్దోడి రామకృష్ణ, గంజి రాములు, తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333