లైన్స్ క్లబ్ చైర్మన్ మనోహర్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ మోటివేషన్ స్పీకర్ గా పట్టా అందుకున్న చిప్పలపల్లి కుమారస్వామి

అడ్డగూడూరు 03 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ఉత్తమ మోటివేషన్ స్పీకర్,ట్రైనర్ గా సర్టిఫికెట్ పొందిన కుమారస్వామి 50రోజులు ఆన్లైన్ ట్రైనింగ్ అనంతరం శని, ఆదివారాల్లో,హైదరాబాద్ లొ జరిగిన ఆఫ్ లైన్ కార్యక్రమంలో ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, అయినటువంటి గంప నాగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించ బడిన నైపుణ్యఅభివృద్ధి స్వచ్చంద సంస్థ ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ట్రైనర్స్, మెంటర్స్ పర్యవేక్షణలో పలు స్పీచ్ లు, యాక్టివిటీస్,అసైన్మెంట్లు, ఉత్తమ స్పీచ్ లో ముందంజలో నిలిచినందుకు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఛైర్మెన్ గంప నాగేశ్వరరావు, హైదరాబాద్ లయన్స్ క్లబ్ చైర్మన్ మనోహర్ రెడ్డి చేతులమీదుగా ఉత్తమ ప్రదర్శన మోటివేషనల్ స్పీకర్,ట్రైనర్ సర్టిఫికెట్ అందుకున్న చిప్పలపల్లి కుమారస్వామి..