*మాదిగలకు న్యాయం జరగాలంటే ఏబిసిడి రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి!

మండల అధ్యక్షులు సూరారం రాజు

Mar 17, 2025 - 18:49
Mar 17, 2025 - 18:55
 0  11
*మాదిగలకు న్యాయం జరగాలంటే ఏబిసిడి రిజర్వేషన్ ఏర్పాటు చేయాలి!

అడ్డగూడూరు 18 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

ఎమ్మార్పీఎస్ నిరాహార దీక్షలో పాల్గొన్న అడ్డగూడూరు మండల ఎమ్మార్పీఎస్ నాయకులు ఎం. ఆర్.పి.ఎస్ మండల అధ్యక్షులు సూరారం రాజు మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నిరసన దీక్షలో ఉమ్మడి నల్లగొండ మహాజన సోషలిస్టు పార్టీ(ఏంఎస్పి)కో ఆర్డినేటర్ కందుకూరి సోమన్న మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ..మాదిగల జనాభా దామాషా ప్రకారం 11 శాతం రిజర్వేషన్ కల్పించి A,B,C,D నాలుగు గ్రూపులుగా ఏర్పాటు చేసి వర్గీకరణకు పూర్తి చట్టభద్దత కల్పించిన తర్వాతనే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శాంతియూత నిరసన నిరహార దీక్షలను చేపట్టడం జరిగింది.సంఘీ భావం వర్గీకరణ అమలుకొరకు శాంతియుత నిరసన నిరాహార దీక్షలకు దీక్షలకు సంఘీభావం తెలిపిన టి.వి.ఎన్.ఎస్ వ్యవస్థపాక అధ్యక్షులు బాలెంల నరేందర్ మాదిగ ఈ కార్యక్రమంలోఎమ్మార్పీఎస్ యాదాద్రి జిల్లా నాయకులు గూడెపు పాండు,పరమేష్ గూడెపు ప్రధాన కార్యదర్శి బాలెంల నరేష్ ,అధికార ప్రతినిధి పనుమటి సతీష్ ,ఎమ్మార్పీఎస్ మాజీ మండల అధ్యక్షులు గజ్జెల్లి రవి,మండల ఎమ్మార్పీఎస్ బాలెంల అయోధ్య ,బాలెంల మల్లేష్ (డప్పు),పోలేపాక అబ్బులు,బాలెంల రాజు,గజ్జెల్లి క్రిష్ణ,డప్పు యాదగిరి,బాలెంల బాబురావు,డప్పు ఉప్పలయ్య తదితరులు పాల్గొన్నారు.