మాజీ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

మేడబోయిన రాజు యాదవ్

Feb 16, 2025 - 14:52
Feb 16, 2025 - 17:38
 0  103
మాజీ ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన

అడ్డగూడూరు 16 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్,:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని మానాయకుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ వి నాయకులు మేడబోయిన రాజు యాదవ్ తెలంగాణ మాజీ ముఖ్య మంత్రి తెలంగాణ జాతిపితకు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బిఆర్ఎస్వి

 నాయకులు మేడబోయిన రాజు యాదవ్ స్వరాష్ట్ర సాధకులు తెలంగాణ కారణజన్ముడు రైతు బాంధవుడు తొలి ముఖ్య‌ మంత్రి రాష్ట్రంలో పదేళ్ల కాలం పాటు ఏకధాటిగా వికాస తెలంగాణగా రూపుద్దిన మహానేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావునీ ఎర్రవల్లి వ్యవసాయా క్షేత్రంలో మర్యాదపూర్వకంగా కలిసి ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన బీఆర్ఎస్వి తుంగతుర్తి నియోజకవర్గం నాయకులు మేడబోయిన రాజు యాదవ్ ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.