వనం ఉపేందర్ ను పరామర్శించిన సురుపంగా ప్రకాష్,కొత్త లలిత

Dec 4, 2024 - 20:57
Dec 4, 2024 - 20:57
 0  2
వనం ఉపేందర్ ను పరామర్శించిన సురుపంగా ప్రకాష్,కొత్త లలిత

భువనగిరి 04 డిసెంబర్ తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉండగా విక్లాంగుల హక్కులు వేదిక (ఎన్ పిఆర్డి ) జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ గారని పరమరించిన జిల్లా అధ్యక్షలూ సురూపంగా ప్రకాష్ జిల్లా వర్కింగ్ అధ్యక్షుడు బొల్లేపల్లి స్వామి కోశాధికారి కొత్త లలిత తోటి మిత్రుని హాస్పిటల్ లో పరామర్శించారు.