RGV అరెస్టుకు రంగం సిద్ధం
హైదరాబాద్లోని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నివాసానికి చేరుకున్న ప్రకాశం పోలీసులు విచారణకు హాజరు కాలేనన్న రామ్ గోపాల్ వర్మ RGV విచారణకు సహకరించకపోతే వెంటనే అరెస్టు చేసి ఒంగోలుకు తరలించనున్నట్లు సమాచారం.