దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

Mar 9, 2025 - 19:05
Mar 9, 2025 - 19:31
 0  2
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు

ఖమ్మం జిల్లా దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు.

, 09 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్::- అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు పమ్మి అనిత అధ్యక్షతన ఓ ప్రైవేట్ ఫంక్షన్ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి . ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దిశ ఫౌండర్ అండ్ చైర్మన్ బీవీ రాజు హాజరు కాగా దిశా కమిటీ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అంగన్వాడీ టీచర్లకు ఆశా వర్కర్లకు సన్మానం చేశారు . స్థానికంగా ఉన్నటువంటి పేద మహిళా కుటుంబాలకు చీరల పంపిణీ కార్యక్రమం అలాగే వారికి ఆహారాన్ని అందించడం జరిగింది . ఈ సందర్భంగా అధ్యక్షురాలు పమ్మి అనిత మాట్లాడుతూ స్థానిక సమస్యల గురించి అలాగే మహిళల యొక్క స్వావలంబన వారి పరిరక్షణ గురించి వివరించారు . ప్రతి మహిళ ఒక శక్తిగా రూపాంతరం చేయాల్సిందిగా ఈ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు . ఈ కార్యక్రమంలో దిశా కమిటీ జనరల్ సెక్రెటరీ ఫణి కుమారి , సుష్మశాలిని , బిందు , సుజాత , స్వప్న , మధుమాల , శ్రీదేవి , ఉమా , విజయ , షాహిన్ కమిటీ సభ్యులందరూ పాల్గొని విజయవంతం చేశారు .

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333