దశ దినకర్మ లకు హాజరైన యువనేత ధనసరి సూర్య

Jul 25, 2024 - 19:04
Jul 25, 2024 - 19:50
 0  7
దశ దినకర్మ లకు హాజరైన యువనేత ధనసరి సూర్య

జూలై 25 మంగపేట తెలంగాణ వార్త:-  మంగపేట మండల రాజుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు & ex PACS చైర్మన్ మంగపేట వల్లిపల్లి శివప్రసాద్  అన్న వల్లిపల్లి సత్యనారాయణ గారు ఇటీవల అనారోగ్యం తో స్వర్గస్థులు అవ్వగా వారి దశదిన కర్మ లకు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళ్లు తెలిపి వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క  కుమారుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ యువనేత ధనసరి సూర్య  ఈ కార్యక్రమం లో .... రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, బ్లాక్ కాంగ్రెస్, మండల, గ్రామ నాయకులు తదితరులు హాజరైయ్యారు....

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333