ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రం డంపింగ్ యార్డ్ & దాబాల తలపిస్తున్న వైనం
జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్. మండలం తాటికుంట గ్రామ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రం డంపింగ్ యార్డ్ & దాబా లను తలపిస్తున్న వైనం గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కావడం లేదు కాబట్టి గ్రామ సంబంధిత అధికారులు స్పందించి ఇక పై ఆసుపత్రి ఆవరణలో ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆసుపత్రి సిబ్బంది వారు కోరడమైనది ఇప్పటికైనా సమస్య పరిష్కారం అవుతుందా లేదా వేచి చూడాలని గ్రామ ప్రజల నుంచి వినిపిస్తున్నాయి.