కృష్ణ నది పుష్కర ఘాట్లు గాట్ల దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారం

Dec 24, 2025 - 19:26
 0  4
కృష్ణ నది పుష్కర ఘాట్లు గాట్ల దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారం
కృష్ణ నది పుష్కర ఘాట్లు గాట్ల దగ్గర పేరుకుపోయిన చెత్తాచెదారం

జోగులాంబ గద్వాల 24 డిసెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి కృష్ణానది పుష్కర ఘాట్లు కాస్త శుభ్రం చేసిన సిబ్బంది  .. ప్రతిరోజు వివిధ రాష్ట్రాల నుంచి వందలాదిమంది కృష్ణానది స్నానాలకు నిమజ్జనానికి వస్తుంటారు. పుష్కర ఘాట్ ల దగ్గర ప్రత్యేకంగా సిబ్బందిని ఏర్పాటు చేసి పరిశుభ్రత చర్యలు తీసుకుంటే బాగుంటుందని పలువురు కోరుతున్నారు. ఇప్పటికైనా మభ్యత అధికారులు స్పందించి పరిశుభ్రంగా ఉంచాలని భక్తులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333