తెలంగాణ మాదిగ రిజర్వేషన్ సమితి మండల నూతన అధ్యక్షుని ఎన్నిక

Jul 12, 2024 - 18:24
 0  111
తెలంగాణ మాదిగ రిజర్వేషన్ సమితి మండల నూతన అధ్యక్షుని ఎన్నిక

తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నూతన మండల అధ్యక్షుని ఎన్నిక

పెన్ పహాడ్ తెలంగాణ వార్త

 పెన్ పహాడ్ మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద  ఈరోజు టి ఎమ్ ఆర్ పి ఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇటుక రాజు మాదిగ గారి ఆదేశాల మేరకు మండల అధ్యక్షులుగా నకరికంటి రాంబాబు మాదిగను ఏకగ్రీవంగా నియమిస్తున్నట్లు సూర్యాపేట జిల్లా టి ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కత్తి ఉపేందర్ మాదిగ నియామక పత్రాన్ని అందించడం జరిగినది టి ఎమ్మార్పీఎస్ ముఖ్య ఉద్దేశం షెడ్యూల్ కులాల ఏబిసిడి వర్గీకరణ అంబేద్కర్ అభయ హస్తం కింద ప్రతి మాదిగ కుటుంబానికి 12 లక్షల రూపాయలు ఇవ్వాలని 2009 విద్య హక్కు చట్టాన్ని అమలు చేయాలని పరిశుద్ధ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రకటించాలని మాదిగ సంఘాల ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలాన్ని కట్టించాలని వికలాంగులకు ₹7000 ఇవ్వాలని సదా లక్ష్మమ్మ గారి విగ్రహాన్ని హైదరాబాదులో ట్యాంక్ బండపై నిర్మించాలని చెప్పులు కుట్టే మాదిగలకు ఐదు వేల పెన్షన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి కత్తి రవీందర్ మాదిగ టి ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు ఒగ్గు వెంకన్న మాదిగ జిల్లా కార్యదర్శి మామిడి సైదులు మాదిగ మీసాల లచ్చయ్య మాదిగ నకరికంటి రాంబాబు మాదిగ నకిరేకంటి సతీష్ మాదిగ జిల్లా నాయకులు ఒగ్గు రాజు మాదిగ మామిడి ప్రభాకర్ మాదిగ అఖిల్ లోకేష్ సిద్దు శ్రవణ్ అశోక్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు

Harikrishna Penpahad Mandal Reporter Suryapet Dist Telangana State