పదవి కాలం పూర్తి చేసుకొని పదవి విరమణ పొందిన ఆదర్శ మహిళా మూర్తికి ఘన సన్మానం
అడ్డగూడూరు 08 జూలై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్యకి అడ్డగుడూరు మండల ప్రజల పక్షాన శుభాకాంక్షలు తెలుపుతూ..ఈ సందర్భంగా వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేషిన బాలెంల నరేందర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ..తన పాలనలో తన అరుదైన అడ్డగుడూరు మండల ప్రజానీకానికి సేవలందించి తనదైన ముద్ర వేసుకున్నారు.ఈ సుదీర్ఘ ప్రయాణానికి ఈరోజు తో తెర పడింది.మండల కేంద్రంలో అందరిని కలుపుకొని వెళ్లిని తీరు అందరిని ఆకట్టు కుంది..ఇన్ని రోజుల తన పాలన లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎవరిని ఎక్కడ తక్కువ చేయకుండా అందరింని సమానంగా చూసుకొని పరిపాలన చేశారు.
అడ్డగుడూరు జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య.తన కుటుంబం లో ఎలాంటి ఎలాంటి రాజకీయలు లేకున్నా ఒంటరిగా నిలబడి గెలిచి ప్రజల మన్ననలు పొందిన మహిళ మూర్తి జడ్పీటీసీ.ఇన్ని రోజుల పాలనలో ఎక్కడా తల వంగకుండా ఆపద వస్తే ఆదుకునే ఆపద్బాంధవులుగా మీ తీరు రేపు రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని ఎన్నిటికి మరువలేని వదులుకొరు.భవిష్యత్తులో మీకు మంచి జరగాలని కోరుకుంటూ ఇక రాబోయే రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేయాలని మనసారా కోరుకుంటున్న బాలెంల నరేందర్ తుంగతుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ యువ నాయకులు మరియు కళాకారుడు మంద విష్ణు తదితరులు పాల్గొన్నారు.