జిల్లా లో మొట్ట మొదటి ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేసిన కాంగ్రెస్ నాయకులు
జోగులాంబ గద్వాల్ 8 నవంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఇటిక్యాల. మండలం శివనాంపల్లి గ్రామం లో వడ్డే సరోజమ్మ కు మంజూరైనా ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ నాయకులు రిబ్బన్ కట్ చేసి గృహప్రవేశం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన రోజు ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించడం పై హర్షం ... జిల్లా లో ఇదే మొదటి ఇందిరమ్మ ఇండ్లు కావడం కావడం విశేషం.... జిల్లా కాంగ్రెస్ నాయకుడు లక్ష్మి నారాయణ రెడ్డి మాట్లాడుతా.... హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రములో ఎక్కడ ఇందిరమ్మ ఇండ్లు తయారు కాలేదని BSR నేత మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడడం సరికదని. నేడు ఇక్కడ జోగులాంబ గద్వాల జిల్లా లో ఇందిరమ్మ ఇండ్లు గృహప్రవేశం చేయడం వారికీ ఇదే సమాధానం.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు.