పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకొని పోతున్న గద్వాల డిపో బస్సు

Nov 8, 2025 - 19:19
 0  54
పరిమితికి మించిన ప్రయాణికులను ఎక్కించుకొని పోతున్న గద్వాల డిపో బస్సు

జోగులాంబ గద్వాల 8 నవంబర్ 2025తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని పోతున్న గద్వాల డిపో బస్సు....  అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే  చాలా చోట్ల యాక్సిడెంట్లు ఐతున్నాయి టైర్లు పేలి ప్రాణాలు గాలో కలిసిపోతున్నారు. గద్వాల డిపో నుండి కర్నూల్ కి వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్తున్న బస్సు..బస్సులో సీట్ కెపాసిటీ 55 నెంబర్స్ కి ఉంటుంది అయితే 85  మంది ఎర్రవల్లి వరకు ఎక్కినారు.ఎవరికైనా ఏమన్నా అయితే ఎవరూ బాధ్యులు దీని విషయంలో డిపో మేనేజర్  చర్యలు తీసుకోవాలని ప్రజలకు సురక్షితమైన ప్రయాణం చేసే విధంగా చూడాలని ప్రజా జ్యోతి రిపోర్టర్ గోపాల్...కోరుతున్నాడు...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333