చిరు సత్కారం ప్రభుత్వ అధ్యాపకురాలుగా గుర్తింపు పొందిన సంధ్యారాణి

ఎర్రవల్లి మండలం యక్తాపురం గ్రామానికి చెందిన ఆదాము  కూతురు సంధ్యారాణి.

Dec 2, 2024 - 17:29
 0  6
చిరు సత్కారం ప్రభుత్వ అధ్యాపకురాలుగా గుర్తింపు పొందిన సంధ్యారాణి

జోగులాంబ గద్వాల 2 డిసెంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- ఎర్రవల్లి. శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ CBSE పాఠశాల నందు బయాలజీ అధ్యాపకురాలుగా ఉన్న సంధ్యారాణి గత కొద్ది రోజుల క్రితం వెలువడిన డిఎస్సీ ఫలితాలలో ఉత్తీర్ణత సాధించినందువలన ప్రభుత్వ అధ్యాపకురాలుగా గుర్తింపు పొందడం గర్వకారణం అని అట్టి విషయాన్ని గుర్తించి పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి శ్రీమతి మధులిక రెడ్డి సంధ్యారాణి అధ్యాపకురాలికి మెమొంటో శాలువాతో సన్మానించడం జరిగినది. తోటి అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేశారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333