రోడ్డు వేశారు మట్టి వేయడం మరిచారు

Mar 10, 2026 - 15:55
Mar 10, 2026 - 15:56
 0  0
రోడ్డు వేశారు మట్టి వేయడం మరిచారు

 జోగులాంబ గద్వాల 10 మార్చి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : మల్దకల్. మండలం బిజ్వారం గ్రామం నుండి సంఘాల రోడ్డు వరకు బీటీ రోడ్లు వేశారు కానీ సైడ్ కు మట్టి వేయడం మరిచారు. దీంతో పలువురు ప్రయాణికులు రోడ్లు సైడ్ కు వెళ్లి క్రిందపడి గాయాల పాలవుతున్నారు. రోడ్డు ప్రక్కన ఆర్ ద ఫీటు వరకు తగ్గు ఉండడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. సైడ్కు మట్టి వేస్తే ఇబ్బందులు ఉండవని ఆర్ అండ్ బి అధికారులకు సూచిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత కాంట్రాక్టు ఓడిపోకలు మట్టి వేసి ప్రయాణం ఇబ్బంది లేకుండా చూడాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333