రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలి

Mar 9, 2026 - 19:53
 0  0
రాష్ట్రంలో మళ్లీ సారా దుకాణాలు తెరవాలి

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు గతంలో సారా తాగిన వారు 115 సంవత్సరాలు బతికేవారు, ఇప్పుడు లిక్కర్ తాగి 80 ఏళ్లకే చనిపోతున్నారు అసలు సారా దుకాణాలు ఎందుకు బంద్ చేశారో అర్థం కావడంలేదు అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై ప్రస్తావించి, సారా దుకాణాలు మళ్లీ తెరవాలని అడుగుతా –కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333