ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

Mar 10, 2026 - 19:38
Mar 10, 2026 - 19:59
 0  0
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం

ప్రజా పాలన ... ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఏదిరా వెంకటాపురం మండలం

గ్రామాలలో ప్రజలకు మెగా ఉచిత వైద్య శిబిరం వెంకటాపురం వైద్యశాల నందు స్పెషలిస్ట్. వైద్య నిపుణులు

ప్రసూతి మరియు స్త్రీలు రోగాల వైద్యుడు

చిన్నపిల్లల వైద్యుడు

ఎముకలు మరియు కీళ్ల వైద్యుడు

కంటి వైద్యుడు. డెంటల్ వైద్యుడు

జనరల్ మెడిసిన్ వైద్యుడు మరియు రక్త పోటు. మధుమేహం వంటి దీర్ఘకాల వ్యాధులకు ఉన్నవారిని 

వివిధ విభా గాలకు చెందిన వైద్య నిపుణులతో ప్రత్యేక వైద్య శిబిరం మంగళవారం రోజున పరీక్షించుకున్న వారి సంఖ్య 335 రిఫరల్ పంపించినది 41 మందికి పరీక్షలు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి గ్రామపంచాయతీ

సర్పంచ్  మరియు వైస్ సర్పంచి  పంచాయతీ సెక్రెటరీ  వెంకటాపురం వైద్యశాల వైద్యాధికారి రిజిస్టర్

గారి. వైద్యాధికారి భాస్కర్ . పి హెచ్ ఎన్ ఏకమ్మ

హెచ్ వి. రామలక్ష్మి హెచ్ ఇ ఓ. కోటిరెడ్డి. హెల్త్ అసిస్టెంట్ ఏఎన్ఎంమరియు ఆశ కార్యకర్తలు పాల్గొనడం జరిగింది

Alli Prashanth kumar భద్రాద్రి కొత్తగూడెం ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్