ఘనంగా ఖాసీంపేటలో బేతెస్థ సెమీ క్రిస్మస్
100 మంది వృద్ధులకు,వితంతులకు బట్టల పంపిణి
బిషప్ దుర్గం ప్రభాకర్ -కరుణ శ్రీ
బిషప్ యం. జాషువా -ఎస్తేర్ రాణి హైదరాబాద్
డిసెంబర్ 02 సోమవారం : స్థానిక ఖాసీంపేట 4వ వార్డు సూర్యాపేట నందు బేతెస్థ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్- కరుణ శ్రీ (హెప్సిబా )ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు అంతర్జాతీయ ప్రసంగికులు బిషప్ యం. జాషువా -ఎస్తేర్ రాణి హైదరాబాద్ వారు పాల్గొని క్రీస్తూ బోధనలు ప్రవచనాలు చెప్పినారు. అనంతరం వారికీ సన్మానం చేసి వారి చేతుల మీదుగా 100 మంది పేద వితంతు వృద్ధ మహిళ లకు దుస్తుల పంపిన చేసినారు,అనంతరం కేక్ కట్ చేసి అరటి పండ్లు స్పిట్స్ పంచి పెట్టి,1000 మంది క్రైస్తవ భక్తులకు పేమ విందు ఏర్పాటు చేశారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు రెవ ఇరుగు శాంసన్,సూర్యాపేట పట్టణ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు అధ్యక్షులు రెవ. ఇంజమూరి గాబ్రియేల్, సూర్యాపేట నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్,కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. వి. యెషయా,పాస్టర్ బొక్క ఏలీయా రాజు,రూరల్ అధ్యక్షులు పాస్టర్ యల్క ప్రభాకర్,రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. ఏర్పుల క్రిస్టోఫర్,పెన్ పహాడ్ అధ్యక్షులు రెవ. డా. డి. జాన్ ప్రకాష్,సీనియర్ పాస్టర్ గుంటూరు బాబు రావు,రెవ. డా. పంది మార్కు,పాస్టర్ యం రూబెన్,పాస్టర్ కొండేటి లాజర్,పాస్టర్ హోసన్నా, పాస్టర్ టి. కిరణ్ బాబు,పాస్టర్ పుల్లూరి బోయాజ్,పాస్టర్ పిట్టల సామెల్,యడవెల్లి యేసుపాదం,ఆదిమాళ్ళ బాబు, మామిడి ఉపేందర్, మీసాల తీతు తదితరులు పాల్గొన్నారు