సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు

Apr 2, 2025 - 19:36
 0  10
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన  అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన  అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు


ఏప్రిల్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి:  అలంపూర్. నియోజకవర్గంలోని ఉండవెల్లి మండల పరిధిలోని తక్కశిల గ్రామంలోని మరియు మానవపాడు మండల పరిధిలోని మద్దూరు గ్రామంలో అలంపూర్ మండల పరిధిలోని ఇమాంపురం గ్రామంలో సన్న బియ్యం కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది .ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు,బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనడం జరిగింది.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333