కష్టపడింది తన లక్ష్యాన్ని సాధించిన చిలుకూరి స్వాతి

Oct 9, 2024 - 22:08
Oct 9, 2024 - 22:11
 0  24
కష్టపడింది తన లక్ష్యాన్ని సాధించిన చిలుకూరి స్వాతి

అడ్డగూడూరు 09 అక్టోబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వెల్దేవి గ్రామానికి చెందిన చిలుకూరు అంజయ్య గౌడ్ సుశీల దంపతులకు రెండో కుమార్తెగా జన్మించిన స్వాతి చిన్నప్పటినుండే చదువుపై శ్రద్ధ చూపేది.స్వాతి ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం గురజాల గ్రామంలో ఇంటర్మీడియట్ నకిరేకల్ ప్రైవేట్ కాలేజీలో పూర్తి చేసింది డిగ్రీ నల్గొండలో చదివి ఇటీవల ప్రకటించిన డీఎస్సీ ఫలితాలలో స్వాతి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం సాధించారు. గత ఏడాది క్రితం జరిగిన కేజీబీవీ పరీక్షలో కూడా ఫస్ట్ ర్యాంక్ సాధించడం జరిగింది. కుటుంబ సభ్యులు,బంధువులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.