ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ 3 రోజుల పాపకి ఆనారోగ్యం
43000 రూపాయల ఆర్థిక సహాయం అందించిన కొత్తగూడెం ఏరియా అధికారులు సెక్యూరిటీ గార్డ్స్
జి ఎం సెక్యూరిటీగా లక్ష్మీనారాయణ.. స్వాగతం పలికి సన్మానించిన జిఎం షాలెం రాజ్
ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్న సెక్యూరిటీ గార్డ్స్
కొత్తగూడెం నవంబర్ 13: సింగరేణి కొత్తగూడెం ఏరియా కొత్తగా నియమితమైన జిఎం సెక్యూరిటీ గా చందా లక్ష్మీనారాయణ బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా జిఎం ఆఫీస్ ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఏరియా జిఎం సాలెం రాజు ఘనంగా స్వాగతం పలుకుతూ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రైవేట్ సెక్యూరిటీ గర్డ్ వల్ల 3 రోజుల పాపకి అనారోగ్య రీత్యా బాగోలేదు. ఆర్థికంగా వారికి సహాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న సింగరేణి ఎస్&పి సి గాడ్స్, ప్రైవేట్ గాడ్స్, సింగరేణి బాయ్స్ హానోక్ రాజు వల్ల చిన్ననాటి క్లాస్మేట్స , ఎస్టేట్ డిపార్ట్మెంట్ ఎజిఎం ఎఫ్&ఎ వారి సహకారంతో 43000/- రూపాయలు ఏరియా జిఎం జిఎం సెక్యూరిటీ, ఎస్ ఓ టు జిఎం కోటిరెడ్డి పర్సనల్ డిపార్ట్మెంట్ కేశవరావు , సివిల్ ఏజీఎం రామకృష్ణ జిఎం ఆఫీస్ ఆల్ హెచ్వోడీస్ ఎస్& పిసి డిపార్ట్మెంట్ ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీనివాస్, జూనియర్ ఇన్స్పెక్టర్ రాజయ్య, జూనియర్ అసిస్టెంట్ మోహన్ రెడ్డి ,సీనియర్ గాడ్స్ ఆర్కే త్రిపాటి, ఆర్ హానోక్ రాజ్ , సీతారాం, జనార్ధన్ వాసిరెడ్డి సురేష్ , ప్రైవేట్ సూపర్వైజర్లై సుంకరి శ్రీనివాస్, నూకరాజు, ఈశ్వర్ గాడ్స్ మురళి, విజయరాజు, వీరి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం అందించడం జరిగింది.