తాపీ మేస్త్రి బొగ్గుల ఆంజనేయులు కి ప్రత్యేక అభినందనలు
జోగులాంబ గద్వాల 11 మార్చ్ 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : , ఐజ. మున్సిపాలిటీ కేంద్రంలో నిన్న అంబేద్కర్ చూపుడు వేలు విరగొట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి చూపుడు వేలు మరమ్మతులు చేస్తున్న తాపీ మేస్త్రి బొగ్గుల ఆంజనేయులు వారికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలిపారు.