అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ప్రారంభించిన""నేలకొండపల్లి మంత్రి పొంగులేటి క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ తంబూరు దయాకర్ రెడ్డి

తెలంగాణవార్త ప్రతినిధి నేలకొండపల్లి: నేలకొండపల్లి పొట్టి శ్రీరాములు సెంటర్లో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా నేలకొండపల్లి పట్టణ మరియు మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో విగ్రహ నిర్మాణ కమిటీ దాతలతో శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని రెవెన్యూ మరియు గృహ నిర్మాణ శాఖామంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంప్ ఇంచార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు స్థానిక వాసవి భవన్ నేలకొండపల్లిలో ఆర్యవైశ్యులచే అగ్రహ నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి కల్వ సుజాత ప్రారంభించారు సుమారు 600 మంది ఈ కార్యక్రమంలో కుల మత భేదం లేకుండా పాల్గొన్నారు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కుట్టుమిషన్లు నోట్ బుక్స్ పంపిణీ చేయడం జరిగినది జిల్లా గవర్నర్ కొత్త వెంకటేశ్వరరావు ఐఈ సి ఆఫీసర్స్ డిస్టిక్ ఆఫీసర్స్ మరియు క్లబ్ ప్రెసిడెంట్ నిర్మాణ కమిటీ దోసపాటి చంద్రశేఖర్ రేగురి హనుమంతరావు డాక్టర్ నాగమణి శ్రీనివాసరావు ఎర్ర నాగేశ్వరరావు మాటూరు సుబ్రహ్మణ్యం మరియు నిర్మాణ కమిటీ తాతలు నెలకొండపల్లి ఆర్యవైశ్య సంఘం పెద్దలు వంగవీటి నాగేశ్వరరావు రాయపూడి నవీన్ గల్లా జగన్మోహన్రావు భువనగిరి రామశేషయ్య దోసపాటి అచ్యుతరామయ్య తల్లాకుల అశోక్ మాజీ ఎంపీటీసీలు రేగురి వాసవి దోసపాటి కల్పన మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నపూస సీతారాములు కుక్కల హనుమంతరావు శాఖమూడి రమేష్ నాగరాజు అంజి బొడ్డు బందయ్యో గుమ్మడవెల్లి శ్రీనివాస్ ఎర్రం సుజాతగోల్డ్ రాధా కృష్ణమూర్తి వరప్రసాద్ పాల్గొని విజయవంతం చేశారు విగ్రహ నిర్మాణ కమిటీ దాతలకు పట్టణ మరియు మండల 60 సంఘం తరఫున అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు