ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు శుభాకాంక్షలు తెలిపిన

సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెడే చంద్రయ్య

Mar 16, 2025 - 12:56
Mar 16, 2025 - 21:57
 0  18
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంకు శుభాకాంక్షలు తెలిపిన

అడ్డగూడూరు 15 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

ఉమ్మడి నల్గొండ జిల్లా వాస్తవ్యులు సిపిఐ నల్గొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం ఎంఎల్ఏ కోటా లోఎమ్ఎల్సీగా నియమితులైన సందర్భంగా మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యవర్గ సభ్యులు చెడే చంద్రయ్య.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిపిఐ కాంగ్రెస్ ఎన్నికల ఒప్పందంలో భాగంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సత్యంకు ఎం,ఎల్,సి రావడం ఉమ్మడి నల్గొండ జిల్లా కమ్యూనిస్టు పార్టీకి దక్కిన గౌరవం అని అన్నారు.