మృతురాలు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
అడ్డగూడూరు 27 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బాలెంల నర్సయ్య తల్లి బాలెంల సాలమ్మ మృతి చెందగా వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి,మార్కెట్ మాజీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్ర నాధ్,దర్శనాల అంజయ్య మాజీ ఎంపీపీ అడ్డగూడూరు పిఎసిఎస్ మాజీ చైర్మన్ పొన్నాల వెంకటేశ్వర్లు,వారితో పాటుమాజీ డైరెక్టర్ పూలపెల్లి జనార్దన్ రెడ్డి,మాజీ సర్పంచ్ త్రివేణి దుర్గయ్య పట్టణ అధ్యక్షులు నాగులాపెల్లి దేవగిరి,ప్రధాన కార్యదర్శి గజ్జెల్లి రవి,బాలెంల అరవింద్ టిఆర్ ఎస్ వి తుంగతుర్తి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి,గూడెపు నరేష్ బీఎస్ఎస్ వై పట్టణ అధ్యక్షులు,బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బైరెడ్డి నర్సిరెడ్డి, పూజారి సైదులు,బాలెంల మల్లయ్య,తాళ్లపెల్లి క్రిష్ణ,బాలెంల రామకృష్ణ, పయ్యావుల మాత్యగిరి,బాలెంల బాబు. బాలెంలరాజు,వెంకటయ్య,తదితరులు పాల్గొన్నారు.