3లక్ష రూపాయల LOC లెటర్ ను అందజేసిన ఎమ్మెల్యే గారు

నిన్న రాత్రి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు గట్టు మండలం పరిధిలోని తుమ్మలపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ నరసింహ S/o ఎది రమేష్ గౌడ్ మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి మంజూరు అయిన 3లక్ష ల రూపాయలు LOC లెటర్ ను గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి గారి * చేతుల మీదుగా వారి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగినది.
????ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ విజయ్, సింగిల్ విండో డైరెక్టర్ మహేశ్వర్ రెడ్డి , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..