సమ్మెలో కార్మికులు-వంట గదుల్లో విద్యార్థులు

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : గత ఎనిమిది రోజులుగా కార్మికులు సమ్మెలో ఉండటంతో విద్యార్థులు పస్తులుండటంతో పాటు వంట మనుషులుగా మారిన విద్యార్థులు.గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న డైలీవేజ్ వర్కర్లు, ఔట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను సత్వరమే పరిష్కరించి సమ్మె విరమించేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కార్మికులకు మద్దతుగా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో గిరిజన కళాశాల బాలుర వసతి గృహం నందు విద్యార్థులతో నిరసన.ఈ నిరసన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది,జిల్లా కమిటీ సభ్యులు వీరన్న నాయక్,ఈశ్వర్,విశాల్,శివ,మహేష్, విద్యార్థులు తదితరులు.పాల్గొన్నారు.ఎం.ఆదిSFI జిల్లా కార్యదర్శ