శాలిగౌరారం మండలంలోని విపిఓలను నియమించాం..ఎస్సై సైదులు

శాలిగౌరారం 19 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం పరిధిలోని వివిధ గ్రామాలలోని విలేజ్ పోలీస్ ఆఫీసర్ ను (వి,పి,ఓ) మండలంలోని 24 గ్రామ పంచాయతీలు ఉండగా 22 మంది వి పి ఓలను నియమించామని ఎస్సై సైదులు తెలిపారు. విపిఓల ద్వారా గ్రామాల్లోని ప్రజలకు మొరుగైన సేవలు అందిస్తారని అన్నారు. ఈ వ్యవస్థ ద్వారా పోలీసులు అంటే గ్రామాలలో భయం పోయి పోలీసులకు మంచి గౌరవం పెరుగుతుందని ఎస్ఐ సైదులు అన్నారు.