**వ్యవసాయ మార్కెట్లో జాతీయ జెండాను ఎగరవేసిన""చైర్మన్ వెన్నపూసల సీతారాములు*

తెలంగాణ వార్త ప్రతినిధి పాలేరు : *వ్యవసాయ మార్కెట్ లో జాతీయ జెండాను ఎగురవేసిన చైర్మన్ వెన్నపూసల సీతారాములు*
*నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ లో 76 వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్కెట్ కమిటీ అధ్యక్షుడు వెన్నపూసల సీతారాములు జాతీయ జెండాను ఎగురవేశారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా నడుచుకోవాలని అన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు* *గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో నాలుగు కొత్త పథకాలను ప్రారంభిస్తుందని ఆయన తెలిపారు*