ల్యాబ్ టెక్నీషియన్లను శాలువాతో సత్కరిచ్చిన డిఎంహెచ్వో
జోగులాంబ గద్వాల 16 జనవరి 26 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల తేదీ: 16.1.2026 న, నూతనంగా ఎంపిక కాబడ్డ ల్యాబ్ టెక్నీషియన్లు ,, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో, రిపోర్ట్ చేశారు, ఈ సందర్భంగా ఎంపిక కాబడ్డ ల్యాబ్ టెక్నీషియన్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ వైద్యాధికారి డాక్టర్. J. సంధ్యా కిరణ్ మై ని కలిసి, శాలువాతో సత్కరించారు, ఈ సందర్భంగా DMHO మాట్లాడుతూ, 05 (ఐదు ) మంది ల్యాబ్ టెక్నీషియన్స్ ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో రిపోర్ట్ చేశారని, వీరిని, ఒక్కొక్కరిని ఇటిక్యాల, ధరూరు, క్యాతురు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో, మరియు పి పి యూనిట్, Dmho ఆఫీస్ లో నియమిస్తున్నామని తెలిపారు... ఈ కార్యక్రమంలో, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్. G. ప్రసూనా రాణి, కార్యాలయ వైద్య సిబ్బంది, కే. మధుసూదన్ రెడ్డి,J. తిరుమలేష్ రెడ్డి, T. వరలక్ష్మి, రామాంజనేయులు, నరసయ్య పాల్గొన్నారు..