డిసెంబర్ 10న చేలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఎన్ పి ఆర్ డి  మహాధర్నను జేయప్రదం చేయండి 

జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ 

Dec 6, 2024 - 20:23
 0  28
డిసెంబర్ 10న చేలో హైదరాబాద్ ఇందిరా పార్క్ లో ఎన్ పి ఆర్ డి  మహాధర్నను జేయప్రదం చేయండి 

భువనగిరి 06 డిసెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- డిసెంబర్ 10 న ఎన్ పి ఆర్ డి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా మండల గ్రామాల యాపాతంగా పెద్దసంఖ్యలో పాలుగొని ఇందిరా పార్కులో మహా దర్నని జేయప్రదం చేయాలనీ రామన్నపేట మండల కమిటీ సమావేశంలో ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ ఈ మహాదర్నకు అనిపార్టీల రాష్ట్ర నాయకులు సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమినేని వీరబాద్రo టీఆరెఎస్ రాష్ట్ర నాయకులు కేటీయర్ మిగితా రాష్ట్ర పార్టీల నాయకులు రావడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాధర్నాని జేయప్రదం చేయాలనీ మన జిల్లా నుండి పెదసంఖ్యలో తరలిరావాలని కాంగ్రెష్ రాష్ట్ర ప్రభుత్వం ఎనికాలముందు హామీలు ఇచ్చినవి నిలబెట్టుకోలేదని ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజులకు వికులాంగులకు 6000 రూపాయలు పేక్సన్ ఇస్తామని వికూకంగుకకు ఉచిత బస్సు సంవకార్యం కలిపిస్తామని వికూకంగుకకు రాజకీయ రిజన్వేషనే కలిపిస్తామని వికూకంగులకు నిర్థ్యగాలకు బ్యాక్ లాంగ్ పోస్ట్లు ఉద్యాగాలు కలిపిఇస్తామని వికులాంగులకు నిర్థ్యగులకు నిర్థ్యగా భృతి 5116 రూపాయలు ఇస్తామని వికులాంగులకు 21రకాల సాటిపికట్లు ఇస్తామని వికులాంగులకు వేద్యం విద్య ఉద్యోగం ఉపాధి కలిపిస్తామని ప్రతి వికూకంగులకు ఇండ్లు ఇన్లాస్థలం ఇచ్చి కటిస్తామని వికులాంగులకు అంతొద్య రేషన్ కార్డులను 35 కిల్లల బియ్యం ఇస్తామని వికులాంగులకు ప్రతినెల్ల 1నుండి 5వ తారీకువరకు పేక్షన్ వికులాంగులకు సపరేటుగా ఇవ్వాలని కేంద్రం ప్రభుత్వం 2011నుండి ఎప్పడివరకు 300 రూపాయలు మాత్రమే ఇసుతున్నాది అందుకని దేశయ్యపతంగా 5000 రూపాయలు  పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేయడo జరిగింది. 


     ఈ కార్యక్రమంలో రామన్నపేట మండల అధ్యక్షులు బాలుగురి అంజయ్య మండల కార్యదర్శి గిరాకల లింగస్వామి,నాగు నరసింహమ,పిట్ట శ్రీనివాసు రెడ్డి, పున్న శ్రీధర్, నిమ్మల శ్రీను, కన్నబోయిన మంగమ్మ,మంగ శ్రీను,శ్రీపాధ అంజయ్యచారి, బి యాదయ్య గంట్ల రామురెడ్డి,  జెడల్లా లక్షస్మాన్ తిరుమలరెడ్డి తదితరులు పాలుగోన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333