మానవత్వాన్ని నిరూపించుకున్న స్థానికులు హెల్త్ డిపార్ట్మెంట్

ఏపీ తెలంగాణ వార్త ప్రతినిధి:- కంచికచర్ల గ్రామంలో మానవత్వాన్ని నిరూపించిన స్థానికులు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు. ??ఆడ బిడ్డకు జన్మనిచ్చిన తల్లి మానవత్వాన్ని మర్చిపోయి చెత్తకుప్పలో పడవేసిన ఆడ శిశువుకు అప్పుడే అన్ని బాధలు వచ్చాయా తల్లి, పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రపంచానికి ఒక శిశువును ప్రసాదించిన తల్లి, మానవత్వాన్ని మర్చిపోయి అప్పుడే పుట్టిన శిశువుని, కనీసం తడి ఆరని శిశువును పొత్తి కడుపు గుడ్డలలో వెచ్చగా ఉండాల్సిన ముక్కుపచ్చలారని బిడ్డ, సృష్టికి మూలమైన ఆడబిడ్డను రక్షించి మానవత్వాన్ని చాటిన స్థానికులకు, కంచికచర్ల హెల్త్ డిపార్ట్మెంట్