మహిళలకు 50% ట్రాక్టర్ ట్రాలీ ఇంప్లిమెంట్స్ కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు!
ఏవో పాండురంగ చారి

అడ్డగూడూరు 24 మార్చి 2025 తెలంగాణావార్త రిపోర్టర్:- అడ్డగూడూరు వ్యవసాయ యాంత్రికరణ పథకంలో భాగంగా మండల వ్యవసాయ శాఖ ద్వారా మహిళలకు 50% పర్సెంట్ సబ్సిడీ పై రోటవేటర్స్ 2 హ్యాండ్ స్పేయర్స్ 5 పవర్ స్పెయర్స్ 4 కల్టివేటర్స్,ఎం,బీ ప్లవ్ ఈ పథకానికి భూమి ఉన్న మహిళా రైతులు మాత్రమే అర్హులని ఈనెల 25 నుండి 27 తారీకు వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయని మండల ఏవో పాండురంగ చారి అన్నారు.దరఖాస్తు దారులు పట్టా పాస్ పుస్తకం,ఫోటోలు 3,ఆధార్ కార్డు,ట్రాక్టర్ ట్రాలీ ఇంప్లిమెంట్స్ ఆర్ సి అప్లికేషన్ ఫామ్ ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని అన్నారు.