పర్యవేక్షణ లేని గ్రామ పంచాయతీ అధికారి
జోగులాంబ గద్వాల 2 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : ఎర్రవల్లి గ్రామంలో ని .కర్నూల్ నుండి హైదరాబాద్ వెళ్ళే వైపు 10 వ బెటాలియన్ గోడ పక్కన మరియు hp పెట్రోల్ పంపు దగర కూడా కూడా చికెన్ వ్యర్థాలు + mutton వ్యర్థాలు పానీపూరి ప్లేట్స్ విచ్చల విడిగా పారేస్తున్నారు ప్రతిదినం హోటల్ వ్యాపారులు మిగిలి పోయిన పప్పు ప్యాకెట్లు + అన్నం ప్లేట్స్ అక్కడే పరవేస్తున్నారు.
దీని వల్ల దుర్గంధం వెదజల్లడం ద్వారా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దయచేసి ఈ సమస్యాన్ని మండల ఎంపిడిఓ సీరియస్ గా తీసుకొని వీలైనంత తొందరగా పరిష్కరిస్తారని ప్రయాణికులు కోరుతున్నారు.