సువార్తికులు చిలుకూరి బాలరాజు కు సైకిల్ బహుకరణ

Mar 24, 2025 - 19:28
 0  2
సువార్తికులు చిలుకూరి బాలరాజు కు సైకిల్ బహుకరణ
సువార్తికులు చిలుకూరి బాలరాజు కు సైకిల్ బహుకరణ

డా. పాల్ విశ్వనాధం హైదరాబాద్
ప్రేమ స్వరూపి మినిస్ట్రీ వ్యవస్థాపకులు

సైకిల్ అందజేస్తున్న పాస్టర్ టి. కిరణ్ బాబు మరియు పాస్టర్స్

సోమవారం 24 మార్చి : శాంతినగర్ సూర్యాపేట బిషప్ దుర్గం ప్రభాకర్ నివాసం నందు ప్రేమ స్వరూపి మినిస్ట్రీ హైదరాబాద్ వ్యవస్థాపకులు డా. పాల్ విశ్వనాధం ఇటీవల కాలంలో సువార్తికులు చిలుకూరి బాలరాజు సైకిల్ పై సువార్త కు వెళ్లి వస్తుండగా యాక్సిడెంట్ అయి కోమాలోకి వెళ్లిన వ్యక్తినీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ లో చేర్పించగా రెండు రోజుల తరువాత చనిపోయినాడని మార్చిరిలోకి డాక్టర్స్ పంపించగ, డాక్టర్స్ పోస్ట్ మఠం చేస్తుండగా యేసుక్రీస్తు దయవలన తిరిగి లేచినడనీ, గత 20 సంవత్సరాలనుండి సువార్త చేస్తున్నా బాలరాజు సైకిల్ పూర్తిగా నుజ్జు నుజ్జు అయ్యి పాడై పోగ, సువార్త కు తిరగటానికి తీవ్ర ఇబ్బంది పడడంతో పాస్టర్ రెవ టి. కిరణ్ బాబు గ్రామం హస్లా తండా, ఆత్మకూర్ యస్ మండలం వారు డా. పాల్ విశ్వనాధం ద్రుష్టి కి తీసుకెళ్లగా వారు రూ. 6200 /- పెట్టి సైకిల్ కోని ఇచ్చి బహుకరణ చేయమణి పంపించగా సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం ప్రభాకర్, సూర్యాపేట నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్ ల చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమం లో రెవ. పి. వి. బోయాజ్, పాస్టర్ బాణాల సైమన్ తదితరులు పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333